విద్యుత్ ఛార్జీలు సామాన్య ప్రజలు నడ్డి విరిస్తున్నాయని అనపర్తి మాజీ వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి శనివారం అన్నారు. ఈ స్మార్ట్ మీటర్లతో పేద, మధ్య, ధనిక బేధం లేకుండా విద్యుత్ ఛార్జింగ్ అధిక మోత మొయిస్తున్నాయని విమర్శించారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విధ్యుత్ అందిస్తే కూటమి ప్రభుత్వంలో ఆ విద్యుత్ తీగలు బట్టలు ఆరేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి అని విమర్శలు చేశారు.