అనపర్తి: జగన్ పై మంత్రి నిమ్మల మండిపాటు

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో ప్రజలు బాధపడ్డారని, ఐదేళ్లలో రూ.1000 పెన్షన్ పెంచలేకపోయారని విమర్శించారు. గంజాయి, బెట్టింగ్ కేసుల్లో ఉన్నవాళ్లను పరామర్శించడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు 2047 నాటికి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్