తిరుపతి వెంకన్న సన్నిధిలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి

బుధవారం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తన భార్య మహాలక్ష్మితో కలిసి కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్