ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

అనపర్తి మండలం రామవరంలో ఇద్దరు బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 5,85,935 విలువైన చెక్కులను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒక భరోసా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్