శ్రీ రాజశ్యామల నవరాత్ర మహాసౌరయాగం ఆదివారం ముగింపు

కొంకుదురులోని బుడతల మామిడి వద్ద మాఘమాసం మొదలు నుండి మాఘ పౌర్ణమి వరకు జరిగిన శ్రీ రాజశ్యామల నవరాత్ర సహిత మహాసౌరయాగం ఆదివారం ముగిసింది. అర్చకులు రమణ శర్మ, భాస్కర శర్మల ఆధ్వర్యంలో పూర్ణాహుతి, తుల్యభాగా నదిలో చక్రస్నానం నిర్వహించారు. అనంతరం భారీ అన్నదానం జరిగింది. యాగ నిర్వాహకులు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్