దొడ్డిగుంటలో కూటమి విజయం అద్భుతం

రంగంపేట మండలం దొడ్డిగుంట ఫిషర్ మేన్ సొసైటీ ఎన్నికల్లో కూటమి నాయకులు విజయం సాధించారు. ఈ సందర్భంగా ఫిషర్ మేన్ సొసైటీ అధ్యక్షులు గుత్తుల రాంబాబు అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. దొడ్డిగుంట ఫిషర్ మేన్ సొసైటీ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయం అద్భుతమైనదని, ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగిందని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్