తూ.గో: మొబైల్ వాడొద్దన్నారని..!

బిక్కవోలు మండలం బలబద్రపురంలో అదృశ్యమైన బాలికను ఐదు గంటల్లోనే పోలీసులు గుర్తించారు. మొబైల్ వాడకంపై తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు బాలిక తెలిపింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, గాలింపు చర్యలు చేపట్టి బాలిక ఆచూకీని కనిపెట్టి, ఆమెను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్