గ్లోబల్ ఆర్పీఓ సంస్థచే బీఎస్సీ నర్సింగ్ ఉచిత జర్మన్ కోర్స్ నేర్పుతున్నట్లు ఆ సంస్థ మేనేజర్ శ్రీనివాస్ ఓ ప్రకటన లో తెలిపారు.నర్సింగ్ చేసిన విద్యార్థుల కోసం ఉచితంగా జర్మన్ లాంగ్వేజ్ మీద 6 నెలలు పాటు ట్రైనింగ్ ఇచ్చి జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు..ట్రైనింగ్ పూర్తిగా ఉచితమని తెలిపారు. ఫ్రీగామెటీరియల్ కూడా ఇస్తారన్నారు. కేవలం 100 మందికి మాత్రమే ప్రమోషన్ లో భాగంగా ఈ ఆఫర్ అందిస్తున్నట్లు మేనేజర్ శ్రీనివాస్ తెలియజేశారు.
జర్మనీలో వీరికి 2.5 లక్షల నుండి 4 లక్షల వరకు జీతం ఉంటుందని తెలిపారు. వీసా, ట్రావెల్ మరియు డాక్యుమెంటేషన్ చార్జీలు కూడా ఫ్రీ అని తెలిపారు. మరిన్ని వివరాలకు 99084 7779 నంబర్ ను సంప్రదించవచ్చని తెలిపారు.