అయినవిల్లి: మండలంలో పింఛన్ల పంపిణీకి 156 మంది సిబ్బంది

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ డిసెంబర్ నెలలో ఒక రోజు ముందుగానే జరుగుతుంది. అయినవిల్లి మండలంలో మొత్తం 9,171 మందికి పింఛన్ల పంపిణీ కార్యక్రమం అయినవిల్లి ఎంపీడీవో సరోవర్ విలస గ్రామం నుండి ప్రారంభమైంది. ఈ పంపిణీ కోసం 156 మంది సిబ్బందిని నియమించారు. బుధవారం సాయంత్రానికి 98% పంపిణీని పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్