అయినవిల్లి: ఐద్వా ఆధ్వర్యంలో సమావేశాలు

అయినవిల్లి మండలం తొత్తరమూడి, పెదపాలెం, శానిపల్లిలంక మరియు తూర్పుపేటలో జిల్లా ఐద్వా ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశాలు సోమవారం జరిగాయి. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా ఐద్వా కార్యదర్శి నాగ వరలక్ష్మి మాట్లాడుతూ.. డ్వాక్రా, మైక్రో పైనాన్స్ సర్వే సభ్యత్వంపై అవగాహన కల్పించారు. జూలై 29న మైక్రో ఫైనాన్స్ బాధితులకు రాష్ట్రవ్యాప్తంగా సదస్సు జరగనున్నదని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్