అంబాజీపేట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

అంబాజీపేట మండలం అంబాజీపేటలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కలప లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ స్థానిక పల్లమాంబ ఫంక్షన్ హాల్ మలుపు వద్దకు వచ్చేసరికి ట్రాక్టర్ ఇచ్ పిన్ పాడైపోయింది. ఈ నేపథ్యంలో ట్రాక్టర్ ఇంజిన్, తొట్టె వేర్వేరుగా కొబ్బరితోటలో పడిపోయాయి. ట్రాక్టర్ పై నలుగురు ప్రయాణిస్తుండగా ఇద్దరికి తీవ్రగాయాలు కాగా మిగిలిన ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్