అప్పనపల్లి: వైభవంగా వెంకన్నకు తొలి హారతి

మామిడికుదురు మండలం అప్పన్నపల్లిలోని వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి శనివారం వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి సుప్రభాత సేవ, తొలి హారతి కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. భారీగా విచ్చేసిన భక్తులకు ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్