అప్పనపల్లి: వైభవంగా వెంకన్నకు తొలి హారతి

మామిడికుదురు మండలం అప్పన్నపల్లిలోని వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేకువజాము నుంచే పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. స్వామివారికి సుప్రభాత సేవ, తొలి హారతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. భారీగా విచ్చేసిన భక్తులకు ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్