సంక్రాంతి పండుగకు సిద్ధమవుతున్న భోగి పిడకలు

ప్రకృతి ఆరాధనకు, సంప్రదాయానికి ప్రతీక అయిన భోగి పిడకలు సంక్రాంతి పండుగకు సిద్ధమవుతున్నాయి. ఆవు పేడతో తయారు చేసే పిడకలను మంటల్లో వేయడం వల్ల ఇల్లు, పరిసరాలు శుభ్రపడతాయని కోనసీమ వాసులు తెలిపారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ భోగి రోజు పిడకలను మంటల్లో వేసి సంప్రదాయాన్ని కొనసాగిస్తారు. అప్పనపల్లి బాల బాలాజీ స్వామి సన్నిధిలో లక్ష ఆవు పిడకలు సిద్ధమవుతున్నాయి, వీటిని దండలుగా గుచ్చుతున్నారు.

సంబంధిత పోస్ట్