వీరపాలెంలో మంచు దుప్పటి కప్పుకున్న పంట పొలాలు

బుధవారం ఉదయం అయినవిల్లి మండలంలోని వీరపాలెం గ్రామ పరిసరాల్లో దట్టమైన పొగమంచు కురిసింది. తెల్లవారుజాము నుంచే అలుముకున్న మంచు తెరలతో పంట పొలాలు దుప్పటి కప్పుకున్నట్లు కనిపించాయి. ఈ పొగమంచు కారణంగా రహదారులపై రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడి, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీరపాలెం పొలాలు ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.

సంబంధిత పోస్ట్