గంగలకుర్రు: రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

అంబాజీపేట మండలం గంగలకుర్రులో బుధవారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్