పాశర్లపూడిలంకలో ఒక్కసారిగా ఎగజిమ్మిన గ్యాస్

మామిడికుదురు మండలం పాశర్లపూడి ఓఎన్జీసీ క్షేత్రం పరిధిలోని పాశర్లపూడిలంకలో ఈ-2000-3 రిగ్ జరుగుతున్న డ్రిల్లింగ్ పనుల్లో భాగంగా బుధవారం రాత్రి అకస్మాత్తుగా గ్యాస్ ఎగజిమ్మడంతో అక్కడి సాంకేతిక సిబ్బంది ఆందోళన చెందారు. కొద్ది నిమిషాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత ఏ విధమైన ప్రమాదం జరగకుండా దానిపైకి నీటిని చల్లుతూ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్