గోకవరం: లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

గోకవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో కొత్తపల్లిలో ఆగి ఉన్న సిమెంట్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు పక్క భాగం తీవ్రంగా దెబ్బతింది. కాకినాడ నుంచి వెళ్తున్న ఈ బస్సు చివరి సర్వీస్ కావడంతో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్