మామిడికుదురు: శతాధిక వృద్ధురాలు మృతి

మామిడికుదురుకు మండలం మామిడికుదురుకు చెందిన అన్నంనీడి మహాలక్ష్మి అనే 101 సంవత్సరాల శతాధిక వృద్ధురాలు సోమవారం మృతి చెందారు. మామిడికుదురులో తన నివాసంలో తుది శ్వాస విడిచారు. చనిపోయే వరకు తన పనులు తానే చేసుకుంటూ గత 25సంవత్సరాల నుంచి ఆమె చనిపోయే వరకు ఒక ఒంటి పూటే భోజనం చేస్తూ ఉండేదని స్థానికులు చెప్పారు. ఈమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, 9 మంది మనవలు, 15 మంది మునిమనవలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్