మామిడికుదురు: 'ఓటర్ల జాబితాలను నిశితంగా పరిశీలించాలి'

మామిడికుదురులో మంగళవారం జరిగిన సమావేశంలో, చనిపోయిన వారి ఓట్లను తొలగించాలని, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉంటే సరిచేయాలని, 18 ఏళ్లు నిండిన యువతను కొత్త ఓటర్లుగా చేర్పించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నేత కె. తమ్మయ్య నాయుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్