పి. గన్నవరం మండలం పి. గన్నవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం జరిగిన పత్రికా సమావేశంలో మళ్లీ గుడ్డి సత్యనారాయణ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళపై చేసిన అశ్లీల వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. మహిళల గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడిన ఆయన వ్యాఖ్యలు వైసీపీ దుర్మార్గ రాజకీయం, నీచ సంస్కృతికి నిదర్శనమని అన్నారు.