అన్నదాతలకు పి. గన్నవరం ఎమ్మెల్యే హామీ

పి. గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శనివారం ‘పొలం నుండి పాలన వరకు రైతులతో ముఖాముఖి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాగునీటి ఎద్దడి, డ్రైనేజీ సమస్యలపై అధికారులతో సమీక్షించారు. ధాన్యం కొనుగోలు, ఎరువుల సరఫరా, సబ్సిడీల విషయంలో కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంటుందని, ఏ సమస్య ఉన్నా వారం రోజుల్లో పరిష్కరిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు, రెవెన్యూ, ఇరిగేషన్, డ్రైనేజీ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్