లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణానికి ముస్తాబైన ఊడిమూడి

పి. గన్నవరం మండలం ఊడిమూడి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో గురువారం రాత్రి 7:15 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, ప్రభుత్వ ఐటీ సలహాదారు నాగబాబు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక వసతులు కల్పించినట్లు నిర్వాహకులు బుధవారం వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్