జబర్దస్త్ వర్ష శుక్రవారం వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తాను ప్రతిసారి స్వామి దర్శనానికి వస్తానని అనుకున్న పనులన్నీ నెరవేరుతున్నాయని చెప్పారు. అదే నమ్మకంతో భక్తులు కూడా వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని తమ కోరికలు నెరవేర్చుకోవాలని ఆమె సూచించారు