ఫోటోలకు ఫోజులు ఇచ్చిన అధికారులు ఎప్పుడు ఏమయ్యారు?

కర్నూలు బస్సు ప్రమాదం నాడు హడావుడిగా ఫోటోలు దిగిన అధికారులు ఇప్పటివరకు కనీసం చూడలేదని బాధిత కుటుంబసభ్యుడు నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులోని GGHలో చికిత్స పొందుతున్నానని, రోజూ ఖర్చులు తామే భరిస్తున్నామని తెలిపారు. మరి మూడు నెలలయ్యాక కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని వాపోయారు.

సంబంధిత పోస్ట్