యర్నగూడెం హైవేపై యాక్సిడెంట్..ఓ వ్యక్తి స్పాట్ డెడ్

యర్నగూడెం NH5పై సోమవారం రాత్రి జరిగిన యాక్సిడెంట్‌లో ఓ వ్యక్తి మృతి చెందాడు. దేవరపల్లి ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల మేరకు..గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సుమారు 30-40 ఏళ్లున్న వ్యక్తి స్పాట్‌లో మరణించాడని చెప్పారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 94407 96624, 94407 96584 నంబర్లను సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్