బీసీ సోదరుల హక్కుల పరిరక్షణ కోసం బీసీవై పార్టీ

బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్, బీసీల హక్కుల పరిరక్షణ కోసం ఏప్రిల్ 11వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు బీసీవై పార్టీ గోపాలపురం కన్వీనర్ నాచుకు ప్రభాకర్ తెలిపారు. ఈ దీక్షకు మద్దతు కోరుతూ సోమవారం గోపాలపురంలో ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. బీసీల హక్కుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని యాదవ్ ప్రకటించారు.

సంబంధిత పోస్ట్