చంద్రబాబు అంగన్వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేయాలి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతానని ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకోలేదని CITU జిల్లా నాయకులు కొక్కిరిపాటి వెంకట్రావు విమర్శించారు. మంగళవారం నల్లజర్లలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, లేదంటే రానున్న రోజుల్లో అంగన్వాడీల ఉద్యమ దెబ్బకు కూటమి ప్రభుత్వం గల్లంతు కావడం ఖాయమని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్