తూర్పు గోదావరి జిల్లాలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. నల్లజర్లలో ఏర్పాటు చేసిన 'రైతన్నా- మీ కోసం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి, రైతుల పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు.