దేవరపల్లి: పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న కూటమి శ్రేణులు

దేవరపల్లి మండలంలో కొత్తగా మంజూరైన 194 స్పౌజ్ పెన్షన్లను రూ.7,70,000 మంజూరు చేసి, ఉదయం నుంచి సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి శ్రేణులు పంపిణీ చేశారు. వృద్ధాప్య, దివ్యాంగుల, భర్త మరణం తర్వాత భార్యకు మంజూరైన ఈ పెన్షన్లను లబ్ధిదారులకు అందించామని టీడీపీ నాయకుడు ఉప్పులూరి రాంబాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్