దేవరపల్లి: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దొంగలు అరెస్టు

దేవరపల్లి మండలంలో గత కొంతకాలంగా నాలుగు జిల్లాల రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దొంగలను దేవరపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ మాట్లాడుతూ నలుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుంచి రూ.10 లక్షల విలువ చేసే 65 కేజీల రాగి దిమ్మలు, 116 కేజీల రాగి వైర్లు, రెండు కార్లు, రెండు బైక్ లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్