రంగంపేటలో అభివృద్ధి పరుగులు: 13 సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి

అనపర్తి నియోజకవర్గం రంగంపేటలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని స్థానికులు తెలిపారు. గత 17 నెలల్లో రూ. 1.22 కోట్లతో 9 సీసీ రోడ్లు, రూ. 35 లక్షలతో మరో 4 సీసీ రోడ్లు, మొత్తం 13 సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిందని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రధాన రహదారి సమస్య తీరడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చొరవతో పనులు వేగవంతమయ్యాయని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్