పరిసరాల పరిశుభ్రతకు కృషి చేయాలి.. కేవీకే దుర్గారావు

దేవరపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ కేవీకే దుర్గారావు మాట్లాడుతూ గ్రామంలో పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సిహెచ్ నాగార్జున్ రావు, డిప్యూటీ ఎంపీడీవో సత్యనారాయణ, ఉపాధి హామీ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్