టీడీపీ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం: బళ్ళ సూర్యచక్రం

దేవరపల్లి మండలం యర్నగూడెంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లను టీడీపీ రాజమండ్రి పార్లమెంటరీ సెక్రటరీ బళ్ళ సూర్యచక్రం శనివారం పర్యవేక్షించారు. రేపు దూబచర్ల, పలు గ్రామాల్లో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు పాల్గొంటారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్