రైతన్న మీకోసం: సీఎం చంద్రబాబుతో ముఖాముఖి

నల్లజర్ల మండలంలో 'రైతన్న మీకోసం' కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. హెలిప్యాడ్ నుండి సభాస్థలికి చేరుకున్న ముఖ్యమంత్రికి నియోజకవర్గ అన్నదాతలు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్