శివాలయం మొదటి వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ హోంమంత్రి

దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలోని శివాలయం మొదటి వార్షికోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ హోమ్ మంత్రి తానేటి వనిత, తూ. గో జిల్లా వైసీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు పాల్గొన్నారు. వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి మండలం వైసీపీ అధ్యక్షులు కూచుపూడి సతీష్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్