మాజీ హోం మంత్రి తానేటి వనిత శివాలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న వనిత

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో రాష్ట్ర మాజీ హోం మంత్రి, గోపాలపురం నియోజకవర్గం కన్వీనర్ తానేటి వనిత శివాలయం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దుద్దుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పాపోలు వెంకట కృష్ణారావు (రెడ్డి బాబు), సోషల్ మీడియా అధ్యక్షులు పెనుమాక వెంకటేష్, దుద్దుకూరు గ్రామ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్