కూటమి ప్రభుత్వ మోసాలపై వైసిపి మాజీ ఎంపీ భరత్ రామ్ విమర్శలు

రాజమండ్రి రూరల్ క్వారీ మార్కెట్ సమీపంలో పనసచెట్టు సెంటర్ వద్ద శుక్రవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైసిపి మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసిపి రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జ్ గూడూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను గ్రహించాలని కోరారు. గతంలో వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్