గోపాలపురంలో 1200 ఉద్యోగాలతో జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ శిక్షణ విభాగం ఆధ్వర్యంలో గోపాలపురం నియోజకవర్గంలో అక్టోబర్ 8న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేళాలో 1200 ఉద్యోగ ఖాళీలతో 20 రకాల కంపెనీలు పాల్గొంటాయని, 10వ తరగతి నుండి పీజీ వరకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

సంబంధిత పోస్ట్