కారును ఢీకొట్టిన లారీ

దేవరపల్లి మండలం దుద్దుకూరులో సోమవారం లారీ కారును ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సహాయంతో అతన్ని 108 వాహనంలో కొవ్వూరు ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించారు.  పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్