శరవేగంగా మరెళ్ళమూడి - నల్లజర్ల రహదారి పనులు

నల్లజర్ల మండలంలోని మరెళ్ళమూడి నుంచి నల్లజర్ల వరకు వెళ్లే ప్రధాన రహదారి పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో ఈ రహదారి పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. స్థానిక కూటమి నాయకులు ఈ విషయాన్ని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు చేశారు. ఎమ్మెల్యే చొరవతో జరుగుతున్న ఈ పనులతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్