మండల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం

గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో గురువారం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మండల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు మానవతా దృక్పథంతో సహాయం అందించాలని వ్యవసాయ, ఉద్యాన అధికారులను ఆదేశించారు. తుఫాన్ కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం, గృహ రుణాలు మంజూరు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్