నల్లజర్ల: డివైడర్ ను ఢీకొట్టిన కారు

నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం శివారులో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో అందులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. కారు ముందు భాగం ధ్వంసమైంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్