నల్లజర్ల: ప్రతీ విద్యార్థికి నాణ్యమైన సౌకర్యాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్య, భోజనం, సౌకర్యాలు కల్పిస్తుందని నల్లజర్ల ఎమ్మార్వో ఎస్. వి నాయుడు పేర్కొన్నారు. గురువారం నల్లజర్ల మండలం దూబచర్ల హైస్కూలులో జరిగిన మెగా PTM 2.0 కార్యక్రమానికి ఎమ్మార్వో విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని ఇప్పుడు ఆనాటి రోజు గుర్తొస్తున్నాయని ఉద్వేగానికి గురయ్యారు.

సంబంధిత పోస్ట్