నల్లజర్ల: రోడ్డు అధ్వానం.. ప్రయాణం ప్రమాదకరం

నల్లజర్ల మండలంలోని అనంతపల్లి నుంచి చోడవరం, తెలుగుచర్ల వెళ్లే రోడ్డు గుంతలతో నిండి ప్రయాణాన్ని దుర్భరం చేస్తోంది. రోడ్డుకు ఇరువైపులా చెత్తాచెదారం వేయడంతో ఆ ప్రాంతం డంపింగ్ యార్డ్‌గా మారి దుర్వాసన వెదజల్లుతోంది. ఈ సమస్యపై వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్లను బాగుచేయాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్