యర్నగూడెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం యర్నగూడెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ ను శనివారం పంపిణీ చేశారు. ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో, పేదవారికి అండగా నిలుస్తూ ఒక్కరోజు ముందే పెన్షన్ అందజేయడం జరుగుతుందని రాజమండ్రి తెలుగుదేశం పార్లమెంటరీ సెక్రటరీ బళ్ల సూర్య చక్రం తెలిపారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అర్హులైన లబ్ధిదారులకు ఈ పెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్