గోపాలపురం వద్ద రోడ్డు ప్రమాదం.. ఐటీడీఏ అధికారికి తీవ్ర గాయాలు

తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం గ్రామ శివారులో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐటీడీఏ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రహదారిపై పడి ఉన్న వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండటంతో అతన్ని గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్