దేవరపల్లిలోని సెయింట్ జాన్ లూథరన్ చర్చ్ లో నూతన సంవత్సర ప్రత్యేక ఆరాధన ఐ.రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న పురుషులు, మహిళలు, పిల్లలు ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.