గోపాలపురం యూనిట్ ఏపీ జెఎసి (APJAC) పున: వ్యవస్తీకరణ బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జోడాల వెంకటేశ్వరరావు ఛైర్మన్ గా, బి. బుచ్చిబాబు సెక్రటరీగా, పి. పాపారావు ట్రెజరర్ గా, డి. మనోజ్ కుమార్, బి. ఐ. బెనర్జీ, డి. ప్రసన్న కుమార్ లు వైస్ ఛైర్మన్లుగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక జిల్లా APJAC ఛైర్మన్ మీసాల మాధవరావు సమక్షంలో జరిగింది.