గండేపల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం వైపు నుంచి జగ్గంపేట వైపు వస్తున్న ఓ వ్యక్తిని గండేపల్లి మండలం మురారి శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్